Sun05202012
Last update09:03:44 PM
వరంగల్ జిల్లాలోని పరకాలలో నిర్వహించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సభలో అపశృతి చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతుండగా.. పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీచాయి. ఈదురు గాలుల వల్ల సభలో టెంట్లు కూప్పకూలాయి.